05/15/15 6:31 PM

బాహుబలిలో ‘కట్టప్ప’ ఇతడే

Baahubali-Satyaraj

satyaraj kattappa

 

దర్శక శిల్పి జక్కన్న చెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రంలోని ఒక్కొక్క క్యారెక్టర్‌ పురుడు పోసుకుని బైటికి వస్తోంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆ చిత్రంలో నటించిన నటులు, వారి పాత్రలను రాజమౌళి ట్విట్టర్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా బాహుబలిలో ప్రముఖ పాత్రను పోషిస్తోన్న సత్యరాజ్‌ ఫస్ట్‌ లుక్‌ను ఆయన రిలీజ్‌ చేశారు. ఇందులో ఆయన క్యారెక్టర్‌ పేరు ‘కట్టప్ప’. ఇప్పటివరకు ప్రభాస్‌, అనుష్క, రమ్యకృష్ణ, ప్రభాకర్‌, నాజర్‌ క్యారెక్టర్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లతో ‘బాహుబలి’పై ఉన్న అంచనాలు రెట్టింపవుతున్నాయి.

Tags : \name kattappabahubalione more character releaserajamoulisatyaraj out looktwitter

Also read

Use Facebook to Comment on this Post



Menu